ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సోమనాథ్ ఆలయ ప్రాముఖ్యాన్ని పునరుద్ఘాటించిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 09 JAN 2026 9:37PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సోమనాథ్ ఆలయ అనంత ప్రాముఖ్యాన్ని పునరుద్ఘాటించారు. ఈ ఆలయాన్ని భారత ఆధ్యాత్మిక బలంభక్తికి శాశ్వత స్వరూపంగా ఆయన అభివర్ణించారు.

 

సోమనాథ్ ఒక పవిత్ర క్షేత్రంగా మాత్రమే కాకుండా భారత నాగరికతను ముందుకు నడిపించే దీపస్తంభంగానూ నిలుస్తుందన్నారువిశ్వాసంసమర్థతఐక్యత సందేశంతో తరతరాలకు ఈ ఆలయం స్ఫూర్తినిస్తోందని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు.

 

ఎక్స్’ వేదికగా శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:

 

"భగవాన్ శ్రీ సోమనాథ్ సృష్టిలోని ప్రతి కణంలోనూ కనిపిస్తారుఆయనపై ఉన్న అచంచల విశ్వాసం అనంత కాల ప్రవాహంలా నేటికీ కొనసాగుతూనే ఉందిసోమనాథ్... భారత ఆధ్యాత్మిక శక్తి స్వరూపం" 

 

(రిలీజ్ ఐడి: 2213674) సందర్శకుల సూచీ సంఖ్య : : 41