ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కచ్ఛ్, సౌరాష్ట్రలకు సంబంధించి రాజ్‌కోట్‌లో వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సమావేశం.. పాల్గొన్న ప్రధానమంత్రి..


సమావేశ ముఖ్యాంశాల్ని ప్రజలతో పంచుకున్న ప్రధాని

प्रविष्टि तिथि: 11 JAN 2026 9:50PM by PIB Hyderabad

కచ్ఛ్సౌరాష్ట్రలకు సంబంధించి వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సమావేశాన్ని రాజ్‌కోట్‌లో నిర్వహించగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆ కార్యక్రమంలో పాల్గొన్నారుసమావేశ ముఖ్యాంశాల్ని ప్రజలతో ఆయన పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -
‘‘
రాజ్‌కోట్‌లో ఈ రోజు కచ్ఛ్సౌరాష్ట్రలకు సంబంధించి నిర్వహించిన వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సమావేశంలో పాల్గొన్నందుకు సంతోషిస్తున్నానుఈ వేదిక ఆయా ప్రాంతాల్లో పెట్టుబడినీఅభివృద్ధినీ ప్రోత్సహించడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలను అందిస్తుంది’’ అని పేర్కొన్నారు.


(रिलीज़ आईडी: 2213624) आगंतुक पटल : 4
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Kannada , Malayalam