ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నవపారిశ్రామికవేత్తలు, కష్టించి పనిచేసే వారికి అసాధ్యమేదీ లేదని ఉద్బోధిస్తూ.. సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధాని

प्रविष्टि तिथि: 29 DEC 2025 9:52AM by PIB Hyderabad

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుకష్టపడి పనిచేసే వారికి అసాధ్యమంటూ ఏదీ లేదని ఉద్బోధించే ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రజలతో పంచుకున్నారు.

నాత్యుచ్ఛశిఖరో మేరుర్నాతినీచం రసాతలం

వ్యవసాయద్వితీయానాం నాత్యపారో మహోదధిః’’

ఏ పర్వతమూ ఎక్కలేనంత ఎత్తయినదీ కాదు, ఏ ప్రదేశం చేరుకోలేనంత లోతైనదీ కాదు అని ఈ సుభాషితం చెబుతోందిఅదేవిధంగాదాటలేనంత విశాలమైన సముద్రమూ ఏదీ లేదునిజానికి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకుకష్టించి పనిచేసేవారికి అసాధ్యమైనది ఏదీ లేదు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

నాత్యుచ్ఛశిఖరో మేరుర్నాతినీచం రసాతలం

వ్యవసాయద్వితీయానాం నాత్యపారో మహోదధిః’’

 

(रिलीज़ आईडी: 2209685) आगंतुक पटल : 47
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Bengali-TR , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam