ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని

प्रविष्टि तिथि: 25 DEC 2025 9:10AM by PIB Hyderabad

శాంతి, కరుణ, ఆశతో నిండిన క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియజేశారు. "యేసు క్రీస్తు బోధనలు మన సమాజంలో సామరస్యాన్ని పెంపొందించాలి" అని ప్రధాని వ్యాఖ్యానించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాని ఈ విధంగా పేర్కొన్నారు:

"అందరికీ శాంతి, కరుణ, ఆశతో కూడిన ఆనందదాయకమైన క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. యేసు క్రీస్తు బోధనలు మన సమాజంలో సోదరభావం, సామరస్యాన్ని మరింత బలోపేతం చేయాలని కోరుకుంటున్నాను."


(रिलीज़ आईडी: 2208430) आगंतुक पटल : 54
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Bengali-TR , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam