రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

క్రిస్మస్ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన భారత రాష్ట్రపతి

प्रविष्टि तिथि: 24 DEC 2025 5:12PM by PIB Hyderabad

క్రిస్మస్ పర్వదినం సందర్భంగా పౌరులకు భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలిపారు.

ఓ సందేశంలో రాష్ట్రపతి ఇలా పేర్కొన్నారు.

 

"క్రిస్మస్ సందర్భంగా పౌరులకుప్రత్యేకంగా క్రిస్టియన్ కమ్యూనిటీకి చెందిన అన్నదమ్ములుఅక్కాచెల్లెళ్లకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు.

ఆనందంఉత్సాహంతో కూడిన క్రిస్మస్.. ప్రేమకరుణ సందేశాన్ని చాటిచెబుతుందిమానవాళి సంక్షేమానికి ఆ ప్రభువు ఏసుక్రీస్తు చేసిన త్యాగాన్ని గుర్తు చేస్తుందిసమాజంలో శాంతిసామరస్యంసమానత్వంసేవా గుణాలను బలపరచాలన్న స్ఫూర్తిని ఈ పవిత్ర సందర్భం సూచిస్తుంది.

ఏసుక్రీస్తు చూపిన మార్గాన్ని అనుసరిస్తామనిదయాగుణంసామరస్యాన్ని పెంపొందించే సమాజం కోసం కృషి చేస్తామని మనం ప్రతిజ్ఞ పూనుదాం"

 

***


(रिलीज़ आईडी: 2208237) आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Gujarati , Tamil , Kannada , Malayalam