ప్రధాన మంత్రి కార్యాలయం
రైతుల ప్రాముఖ్యాన్ని చాటిచెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
23 DEC 2025 9:41AM by PIB Hyderabad
‘‘సువర్ణ-రౌప్య-మాణిక్య-వననైరపి పూరితా:
తథాపి ప్రార్థయన్త్యేవ కృషకాన్ భక్తతృష్ణయా’’ అని సంస్కృత భాషలో ఉన్న ఒక శ్లోకాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.
ప్రజలు తమ దగ్గర బంగారం, వెండి, మాణిక్యాలు, నాణ్యత గల దుస్తులను కలిగి ఉన్నప్పటికీ ఆహారం కోసం రైతు పైన ఆధారపడవలసి ఉంటుందని ఈ సుభాషితం చాటిచెబుతోంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -
‘‘సువర్ణ-రౌప్య-మాణిక్య-వననైరపి పూరితా:
తథాపి ప్రార్థయన్త్యేవ కృషకాన్ భక్తతృష్ణయా’’ అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 2207632)
आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam