ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భారతీయ జౌళి పరిశ్రమ సాధించిన 11 ఏళ్ల చరిత్రాత్మక పరివర్తనను తెలియజేసే కథనాన్ని పంచుకున్న ప్రధాని

प्रविष्टि तिथि: 12 DEC 2025 4:30PM by PIB Hyderabad

గత పదకొండేళ్లలో భారతీయ జౌళి పరిశ్రమ సాధించిన చరిత్రాత్మక మార్పులను తెలియజెప్పే కథనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారుఈ పరిశ్రమ సాధించిన అపూర్వమైన ప్రగతినిఆధునికీకరణనుసమగ్రతను ఇది తెలియజేస్తుంది.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో కేంద్ర మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్ చేసిన పోస్టుకు శ్రీ మోదీ స్పందిస్తూ:

‘‘గడచిన 11 ఏళ్లలో భారతీయ జౌళి పరిశ్రమ చరిత్రాత్మక మార్పులను సాధించిందివీటిలో బలోపేతమైన మౌలిక వసతులువిస్తరించిన మార్కెట్లుమెరుగైన నైపుణ్యాలువిస్తృతమైన ఏకీకరణ, మరెన్నో ఉన్నాయిఉద్యోగ కల్పనమహిళా సాధికారతఅంతర్జాతీయ పోటీతత్వాన్ని ఈ వ్యవస్థ ప్రోత్సహిస్తోంది!

ఆ మార్పును శ్రీ గిరిరాజ్ సింగ్ @girirajsinghbjp రాసిన ఈ కథనం వివరిస్తుందికచ్చితంగా చదవండి!’’


(रिलीज़ आईडी: 2203128) आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Gujarati , Tamil , Kannada