ప్రధాన మంత్రి కార్యాలయం
లోక్‌సభలో హోం మంత్రి విశిష్ట ప్రసంగం.. ప్రధానమంత్రి ప్రశంసలు
प्रविष्टि तिथि:
10 DEC 2025 10:54PM by PIB Hyderabad
కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా ఈ రోజు లోక్‌సభలో ఇచ్చిన విశిష్ట ప్రసంగాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
హోం మంత్రి తన ప్రసంగంలో బలమైన వాస్తవాల్ని ప్రస్తావిస్తూ, భారత ఎన్నికల ప్రక్రియలోని విభిన్న అంశాలతో పాటు దేశ ప్రజాస్వామ్యం పటిష్ఠత గురించి కూడా వివరించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ మోదీ ఇలా రాశారు:
‘‘హోం మంత్రి శ్రీ అమిత్ షా గారు విశిష్ట ఉపన్యాసాన్నిచ్చారు. బలమైన వాస్తవాల్ని ఆయన ప్రస్తావిస్తూ, మన ఎన్నికల ప్రక్రియలోని విభిన్న అంశాలతో పాటు మన ప్రజాస్వామ్య పటిష్ఠతనూ స్పష్టం చేశారు. దీంతో పాటు, ప్రతిపక్షం చెబుతున్న అబద్ధాల్ని కూడా వెల్లడించారు’’ అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 2202138)
आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam