ప్రధాన మంత్రి కార్యాలయం
చెక్ రిపబ్లిక్ ప్రధానమంత్రిగా నిమామకం పొందిన గౌరవనీయుడు ఆంద్రెజ్ బాబిస్‌కు అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
प्रविष्टि तिथि:
09 DEC 2025 10:31PM by PIB Hyderabad
గౌరవనీయుడు ఆంద్రెజ్ బాబిస్‌ను చెక్ రిపబ్లిక్‌కు ప్రధానమంత్రిగా నియమించిన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు ఈ రోజు అభినందనలు తెలిపారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
‘‘చెక్ రిపబ్లిక్‌కు ప్రధానమంత్రిగా మిమ్మల్ని నియమించిన సందర్బంగా గౌరవ ఆంద్రెజ్ బాబిస్.. మీకు ఇవే నా అభినందనలు. భారత్, చెకియాల మధ్య సహకారాన్నీ, మైత్రినీ మరింత పటిష్ఠపరచడానికి మీతో కలిసి పనిచేయడానికి నేను ఎదురుచూస్తున్నాను’’.
@AndrejBabis” అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 2201384)
आगंतुक पटल : 3