ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రాణీ లక్ష్మీబాయి జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 19 NOV 2025 7:51AM by PIB Hyderabad

రాణీ లక్ష్మీబాయి జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారుతొలి

స్వాతంత్ర్యోద్యమ సమయంలో ఆమె చూపిన శౌర్య సాహసాల కథ ఇప్పటికీ భారతీయుల్లో ఉత్సాహాన్నితపనను పెంచుతుందిమాతృభూమి గౌరవాన్ని కాపాడేందుకు ఆమె చేసిన త్యాగాలుపోరాటాలను భారత్ ఎప్పటికీ మర్చిపోదని తెలిపారు.

సామాజిక మాధ్యమం ఎక్స్ లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

"భారతమాత అమర యోధురాలు రాణీ లక్ష్మీబాయి జయంతి సందర్భంగా ఆమెకు గౌరవపూర్వక నివాళులుతొలి స్వాతంత్య్ర పోరాటంలో ఆమె చూపిన ధైర్యసాహసాలు ఇప్పటికీ భారతీయుల్లో ఉత్సాహాన్ని నింపుతాయిమాతృభూమి గౌరవాన్ని కాపాడేందుకు ఆమె చేసిన త్యాగాన్నీపోరాటాన్నీ కృతజ్ఞత గల భారత్ ఎన్నటికీ మర్చిపోదు"

 

 

 

***

MJPS/ST


(रिलीज़ आईडी: 2191587) आगंतुक पटल : 42
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Kannada , Malayalam