ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

న్యూఢిల్లీలో రాంనాథ్ గోయంకా ఆరో ఉపన్యాస కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం ముఖ్యాంశాల్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

Posted On: 18 NOV 2025 9:15AM by PIB Hyderabad

న్యూఢిల్లీలో రాంనాథ్ గోయంకా ఆరో ఉపన్యాస కార్యక్రమం సందర్భంగా తాను ఇచ్చిన ప్రసంగంలోని ముఖ్యాంశాల్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.

 

సామాజిక మాధ్యమం ‘‘ఎక్స్’’లో ఉంచిన అనేక పోస్టుల్లో శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:

 

‘‘రాంనాథ్ గోయంకా గారు దేశానికే ప్రథమ ప్రాధాన్యాన్ని ఇచ్చారుసత్యంన్యాయం పక్షాన నిలిచారుఅలాగే మరే అంశాల కన్నాకర్తవ్యాన్నే మిన్నగా చూశారాయన.’’

‘‘ప్రజల భాగస్వామ్యంతోనే ప్రజాస్వామ్యం పటిష్ఠమవుతుందిబీహార్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓట్లు వేయడానికి ప్రజలు పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చారుమహిళలు అధిక సంఖ్యలో తరలి రావడం ఈ ఎన్నికల్ని మరింత ప్రత్యేకంగా నిలబెట్టింది.’’

‘‘భారత్ అభివృద్ధి నమూనాను ప్రపంచ దేశాలు ఒక విశ్వసనీయ నమూనాగా భావిస్తున్నాయి.’’

‘‘ఎన్నికల్లో గెలవడానికి, 24 గంటలూ అదే ధ్యాసలో ఉండనక్కరలేదుభావోద్వేగం ఉంటే చాలు.. ప్రజల అవసరాల్ని అర్థం చేసుకోవాలి.’’

‘‘మావోవాద ప్రభావం తగ్గుతున్నదిఅభివృద్ధి పథంలో భారత్ పయనించాలంటేఇది చాలా ముఖ్యం.’’

‘‘వలసవాద ఆలోచనా విధానం నుంచి బయటపడతామని మనమంతా కలిసికట్టుగా సంకల్పాన్నిచెప్పుకొందాంరండి’’

‘‘ రాబోయే 10 సంవత్సరాల్లోబానిస ఆలోచనా విధానం నుంచి పూర్తిగా బయటపడాల్సిందిగా దేశ ప్రజలందరికీ నేను ప్రత్యేకంగా పిలుపునిస్తున్నాను’’

 

“Democracy becomes stronger when more people participate. The recent Bihar election witnessed a record high turnout, made even more special by the high women turnout.”

“India’s growth model is seen as a model of hope for the world.”


“To win polls, one doesn’t have to be in 24/7 election mode. One has to be in ‘emotional mode’ and understand the needs of the people.”

“The influence of Maoism is shrinking. And, that is great for India’s development.”

“Come, let us collectively resolve to free ourselves from the colonial mindset that was nothing but a mindset of slavery.”

“अगले 10 साल में गुलामी की मानसिकता से पूरी मुक्ति के लिए देशवासियों से मेरा यह विशेष आह्वान…”

****

MJPS/ST


(Release ID: 2191105) Visitor Counter : 5