ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానితో హర్యానా ముఖ్యమంత్రి భేటీ

నాడు పోస్టు చేయడమైనది: 10 NOV 2025 6:40PM by PIB Hyderabad

హర్యానా ముఖ్యమంత్రి శ్రీ నయాబ్ సైనీ ఈ రోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

హర్యానా ముఖ్యమంత్రి శ్రీ నయాబ్ సైనీ... ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు’’ 


(రిలీజ్ ఐడి: 2188578) సందర్శకుల సూచీ సంఖ్య : : 40