ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

దేవ దీపావళి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 05 NOV 2025 10:16PM by PIB Hyderabad

దేవ దీపావళి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. "ఇవాళ బాబా విశ్వనాథుని పుణ్యక్షేత్రం దేవ దీపావళి కాంతులతో వెలిగిపోతోందికాశీ ఘాట్‌లో గంగా నది ఒడ్డున వెలిగించిన లక్షలాది దీపాలు ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలనిసంపదతో వర్థిల్లాలని ఆకాంక్షిస్తున్నాయిఅని పేర్కొన్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్ పోస్టులో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

"ఈరోజు దేవ దీపావళి సందర్భంగా బాబా విశ్వనాథ్ పవిత్ర నగరం అద్వితీయమైన కాంతితో ప్రకాశిస్తోందికాశీ ఒడ్డున గంగా నదిలో వెలిగించిన లక్షలాది దీపాలు అందరికీ ఆనందంసంపద కలగాలని కోరుకుంటున్నాయిఈ దైవత్వంవైభవం అందరి హృదయాలను ఆకర్షిస్తుంది.
దేవ దీపావళి సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలుహర్ హర్ మహాదేవ్!”

"కాశీలో కన్నుల పండుగగా దేవ దీపావళి!"


(रिलीज़ आईडी: 2186896) आगंतुक पटल : 19
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam