ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

తఖత్ శ్రీ హరిమందిర్ జీ పట్నా సాహిబ్‌లో ప్రధానమంత్రి ప్రార్థనలు

Posted On: 02 NOV 2025 10:10PM by PIB Hyderabad

తఖత్ శ్రీ హరిమందిర్ జీ పట్నా సాహిబ్‌లో ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు సాయంత్రం ప్రార్థించారు..
తఖత్ శ్రీ హరిమందిర్ జీ పట్నా సాహిబ్‌లో ప్రార్థన కార్యక్రమంలో పాల్గొనడం దివ్యానుభూతిని ఇచ్చిందని ప్రధానమంత్రి అన్నారుసిక్కు గురువుల ఉత్తమ ప్రబోధాలు యావత్తు మానవాళికీ స్ఫూర్తినిస్తాయన్నారు.
ఈ గురుద్వారాకు శ్రీ గురు గోవింద్ సింహ్ జీ తో చాలా సన్నిహిత బంధం ఉందని శ్రీ మోదీ తెలిపారుశ్రీ గురు గోవింద్ సింహ్ జీ సాహసంన్యాయం పట్ల ఆయన నిబద్ధతా ఎంతో స్ఫూర్తిని అందిస్తాయని ప్రధానమంత్రి అన్నారు.
తఖత్ శ్రీ హరిమందిర్ జీ పట్నా సాహిబ్‌‌ లోపలి దృశ్యాలను కొన్నింటిని ప్రజలతో ఆయన పంచుకున్నారు.
ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా రాశారు:
‘‘
తఖత్  శ్రీ హరిమందిర్ జీ పట్నా సాహిబ్‌లో ఇవాళ సాయంత్రం ప్రార్థనలో పాల్గొన్నాను.. ఎంతో దివ్యమైన అనుభూతికి నోచుకున్నానుసిక్కు గురువుల ఉత్తమ ప్రబోధాలు యావత్తు మానవాళికీ స్ఫూర్తినిచ్చేవేఈ గురుద్వారాకు శ్రీ గురు గోవింద్ సింహ్ జీ తో అత్యంత సన్నిహిత అనుబంధం ఉందిశ్రీ గురు గోవింద్ సింహ్ జీ సాహసంన్యాయం పట్ల ఆయన చాటిన నిబద్ధతా ఎంతో స్ఫూర్తిని అందిస్తాయి.’’

 

 

‘‘తఖత్ శ్రీ హరిమందిర్ జీ పట్నా సాహిబ్‌‌ దృశ్యాలు కొన్ని ఇవిగో చూడండి..’’
 

‘‘తఖత్ శ్రీ హరిమందిర్ జీ పట్నా సాహిబ్‌‌కు వెళ్లి శ్రీ గురు గోవింద్ సింగ్ జీమాత సాహిబ్ కౌర్ జీల పవిత్ర జోడే సాహిబ్‌ను దర్శించుకున్నానుదివ్య గురు చరణ్ యాత్ర‌ అనంతరం వాటిని పట్నాకు తీసుకువచ్చారు.. ఈ కార్యక్రమంలో అన్ని వర్గాల వారూ పాలుపంచుకున్నారుపట్నాకు చేరుకొనివాటిని దర్శించుకోవాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను.’’


“Here are some glimpses from Takhat Sri Harimandir Ji Patna Sahib.”

“ਅੱਜ ਸ਼ਾਮ ਤਖ਼ਤ ਸ੍ਰੀ ਹਰਿਮੰਦਰ ਜੀ ਪਟਨਾ ਸਾਹਿਬ ਵਿਖੇ ਅਰਦਾਸ ਕਰਨਾ ਬਹੁਤ ਹੀ ਬ੍ਰਹਮ ਅਨੁਭਵ ਸੀ। ਸਿੱਖ ਗੁਰੂਆਂ ਦੀਆਂ ਮਹਾਨ ਸਿੱਖਿਆਵਾਂ ਸਮੁੱਚੀ ਮਨੁੱਖਤਾ ਨੂੰ ਪ੍ਰੇਰਿਤ ਕਰਦੀਆਂ ਹਨ। ਇਸ ਗੁਰਦੁਆਰੇ ਨਾਲ ਸ੍ਰੀ ਗੁਰੂ ਗੋਬਿੰਦ ਸਿੰਘ ਜੀ ਦਾ ਬਹੁਤ ਨੇੜਲਾ ਸਬੰਧ ਹੈ, ਜਿਨ੍ਹਾਂ ਦੀ ਹਿੰਮਤ ਅਤੇ ਨਿਆਂ ਪ੍ਰਤੀ ਵਚਨਬੱਧਤਾ ਬਹੁਤ ਪ੍ਰੇਰਨਾਦਾਇਕ ਹੈ।”


“ਪੇਸ਼ ਹਨ ਤਖਤ ਸ੍ਰੀ ਹਰਿਮੰਦਰ ਜੀ ਪਟਨਾ ਸਾਹਿਬ ਦੀਆਂ ਕੁਝ ਝਲਕੀਆਂ”

“At the Takhat Sri Harimandir Ji Patna Sahib, had Darshan of the Holy Jore Sahib of Sri Guru Gobind Singh Ji and Mata Sahib Kaur Ji. They have come to Patna after the divine Guru Charan Yatra, in which people from all walks of life joined. Urging people to come to Patna and take their Darshan. “

““ਤਖ਼ਤ ਸ੍ਰੀ ਹਰਿਮੰਦਰ ਜੀ ਪਟਨਾ ਸਾਹਿਬ ਵਿਖੇ, ਸ੍ਰੀ ਗੁਰੂ ਗੋਬਿੰਦ ਸਿੰਘ ਜੀ ਅਤੇ ਮਾਤਾ ਸਾਹਿਬ ਕੌਰ ਜੀ ਦੇ ਪਵਿੱਤਰ ਜੋੜੇ ਸਾਹਿਬ ਦੇ ਦਰਸ਼ਨ ਕੀਤੇ। ਉਹ ਬ੍ਰਹਮ ਗੁਰੂ ਚਰਨ ਯਾਤਰਾ ਤੋਂ ਬਾਅਦ ਪਟਨਾ ਆਏ ਹਨ, ਜਿਸ ਵਿੱਚ ਹਰ ਵਰਗ ਦੇ ਲੋਕ ਸ਼ਾਮਲ ਹੋਏ ਸਨ। ਲੋਕਾਂ ਨੂੰ ਪਟਨਾ ਆਉਣ ਅਤੇ ਉਨ੍ਹਾਂ ਦੇ ਦਰਸ਼ਨ ਕਰਨ ਦੀ ਤਾਕੀਦ ਹੈ।” “


******

MJPS/ST

 


(Release ID: 2185795) Visitor Counter : 6