ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆసియన్ యూత్ గేమ్స్ 2025‌లో చారిత్రాత్మక సంఖ్యలో పతకాలు సాధించినందుకు భారత యువ అథ్లెట్లను అభినందించిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 02 NOV 2025 1:09PM by PIB Hyderabad

ఆసియన్ యూత్ గేమ్స్ 2025లో 48 పతకాలతో దేశ చరిత్రలోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భారత యువ అథ్లెట్లను అభినందించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పేర్కొన్నారు:

“మన యువ అథ్లెట్లు ఆసియన్ యూత్ గేమ్స్ 2025లో అత్యుత్తమ ప్రదర్శనతో  48 పతకాలు గెలుచుకొని చరిత్ర సృష్టించారు. ఈ క్రీడా బృందానికి అభినందనలు. వారి ఆసక్తి, పట్టుదల, కఠోర శ్రమ స్పష్టంగా కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో వారికి మంచి జరగాలని కోరుకుంటున్నాను.”

 

 

***

MJPS/ST


(रिलीज़ आईडी: 2185488) आगंतुक पटल : 35
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , Bengali , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam