ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఇజ్రాయెల్ ప్రధానికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. దీపావళి శుభాకాంక్షలకు ధన్యవాదాలు తెలియజేసిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 21 OCT 2025 11:23AM by PIB Hyderabad

ఇజ్రాయెల్ ప్రధానమంత్రి శ్రీ బెంజిమన్ నెతన్యాహూకి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలను తెలియజేశారుఅలాగే ఆయన అందించిన దీపావళి శుభాకాంక్షలకు ధన్యవాదాలు చెబుతూ.. రెండు దేశాల మధ్య సుదీర్ఘ స్నేహాన్ని పునరుద్ఘాటించారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని ఇలా పేర్కొన్నారు:

‘‘ప్రియ నేస్తమామీరందంచిన దీపావళి శుభాకాంక్షలకు ధన్యవాదాలుమీకు కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నానుమీకు మంచి ఆరోగ్యంవిజయం లభించాలని ఆకాంక్షిస్తున్నానుభవిష్యత్తులోనూ భారత్-ఇజ్రాయెల్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం విస్తరిస్తూనే ఉండాలని కోరుకుంటున్నాను.’’


(రిలీజ్ ఐడి: 2181142) సందర్శకుల సూచీ సంఖ్య : : 39