ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రజాసేవలో 24 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తనకు అభినందనలు తెలిపిన ఉపరాష్ట్రపతికి ప్రధానమంత్రి కృతజ్ఞతలు
प्रविष्टि तिथि:
09 OCT 2025 1:42PM by PIB Hyderabad
ప్రభుత్వ నాయకుడిగా ప్రజాసేవలో 24 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో తనకు శుభాకాంక్షలు తెలిపిన ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణ గారికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘‘ఎక్స్’’లో ఉపరాష్ట్రపతి చేసిన పోస్టుకు ప్రధాని స్పందిస్తూ ఇలా అన్నారు:
‘‘ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ గారు, మీ ఆత్మీయ శుభాకాంక్షలకు ధన్యవాదాలు. మన దేశానికి సేవ చేయడం, 140 కోట్ల భారతీయుల కలల్నీ, ఆశయాలనీ నెరవేర్చేందుకు కృషి చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నాను.’’
(रिलीज़ आईडी: 2176768)
आगंतुक पटल : 24
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada