ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

వాయు సేన దినోత్సవం: వైమానిక దళాలు, వారి కుటుంబాలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు

प्रविष्टि तिथि: 08 OCT 2025 9:58AM by PIB Hyderabad

వాయు సేన దినోత్సవం సందర్భంగా వైమానికదళ యోధులతోపాటు వారి కుటుంబాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి  ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఇలా పేర్కొన్నారు:
‘‘
సాహసిక వైమానిక యోధులందరితో పాటు వారి కుటుంబాలకు వాయు సేన దినోత్సవ శుభాకాంక్షలుధైర్య సాహసాలకూక్రమశిక్షణతో పాటు కచ్చితత్వానికీ ప్రతీక భారత వాయు సేనఅత్యంత సవాళ్లతో కూడిన స్థితులు ఎదురైనప్పుడే కాకుండా, అన్ని వేళల్లో మన గగనతలాన్ని పరిరక్షించడంలో ముఖ్య పాత్రను పోషిస్తున్నారుప్రకృతి వైపరీత్యాల సమయంలో అందించిన సేవలు కూడా ప్రశంసనీయంవైమానిక దళం నిబద్ధతనూవృత్తి నైపుణ్యాన్నీవారి అజేయ స్ఫూర్తినీ చూసి భారతీయులు సంతోషిస్తున్నారు.


(रिलीज़ आईडी: 2176305) आगंतुक पटल : 36
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam