ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ మల్లికార్జున్ ఖర్గే త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
02 OCT 2025 11:01AM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు శ్రీ మల్లికార్జున ఖర్గేతో మాట్లాడి ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఆయన త్వరలోనే సంపూర్ణంగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
‘ఎక్స్’ వేదికగా రాసిన ఒక సందేశంలో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
“ఖర్గే గారితో మాట్లాడాను. ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నాను, త్వరగా కోలుకోవాలని కోరుకున్నాను.
ఆయన దీర్ఘాయుష్షుతో, శ్రేయస్సుతో ఉండాలని ప్రార్థిస్తున్నాను.
@kharge”
(रिलीज़ आईडी: 2174121)
आगंतुक पटल : 26
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam