ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భారత ఉపరాష్ట్రపతితో ప్రధానమంత్రి భేటీ

Posted On: 28 SEP 2025 9:08PM by PIB Hyderabad

భారత ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్‌తో ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ..:

‘‘ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ గారితో సమావేశమయ్యాను. అనేక విషయాలపై ఆయనతో సమగ్రంగా చర్చించాను.

@VPIndia

@CPR_VP” అని పేర్కొన్నారు.


(Release ID: 2172577) Visitor Counter : 3