ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ జయంతి.. నివాళులు అర్పించిన ప్రధానమంత్రి

Posted On: 26 SEP 2025 8:51AM by PIB Hyderabad

మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ జయంతి ఈ రోజుఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు.

ఎక్స్‌లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఇలా పేర్కొన్నారు:

‘‘మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నానుసుదీర్ఘ జీవనంలో మన దేశానికి ఆయన అందించిన సేవలను ఈ సందర్భంగా మనం స్మరించుకుందాం.’’

 

***


(Release ID: 2171971) Visitor Counter : 5