ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నవరాత్రి సందర్భంగా నాలుగో రోజు కూష్మాండ అమ్మవారిని ప్రార్థించిన ప్రధానమంత్రి

Posted On: 25 SEP 2025 8:08AM by PIB Hyderabad

నవరాత్రి సందర్భంగా నాలుగో రోజు కూష్మాండ అమ్మ వారిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రార్థించారు.
ఎక్స్‌లో ప్రధానమంత్రి ఒక వీడియోను ప్రజలతో పంచుకుంటూ ఇలా  పేర్కొన్నారు:
‘‘
నవరాత్రి సందర్భంగా ఈ రోజు దేవీ మాత నాలుగో అవతారం ‘కూష్మాండ మాత’కు నేను ప్రణమిల్లుతున్నానుసూర్యునితో సమానంగా దేదీప్యమానంగా భాసిస్తున్న అమ్మవారు భక్తులందరికీ తన ఆశీర్వాదంగా సంపన్నతతో పాటు ప్రసన్నతను ప్రసాదించాలని నేను కోరుకుంటున్నానుఆమె దివ్యానుగ్రహం ప్రతి ఒక్కరి జీవనాన్ని ప్రకాశవంతం చేయు గాక.

https://www.youtube.com/watch?v=K80a0dZzyKM

 


(Release ID: 2171107) Visitor Counter : 8