ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నవరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి


జీఎస్టీ పొదుపు ఉత్సవంతో పాటు స్వదేశీ మంత్రానికి కొత్త శక్తి: పీఎం

Posted On: 22 SEP 2025 9:26AM by PIB Hyderabad

దేవీ నవరాత్రుల సందర్భంగా ప్రజలందరికీ ప్రధానమంత్రి, శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారుఈసారి నవరాత్రి చాలా ప్రత్యేకమైనదని భావిస్తున్నట్లు చెప్పారు. "జీఎస్టీ పొదుపు ఉత్సవంతో పాటు స్వదేశీ మంత్రం ఈ సమయంలో కొత్త శక్తిని పుంజుకుంటుందిఅభివృద్ధి చెందినఆత్మనిర్భర్ భారత్ అనే సంకల్పాన్ని సాకారం చేసేందుకు సమష్టిగా కృషి చేద్దాంఅని శ్రీ మోదీ పిలుపునిచ్చారు.

 

'ఎక్స్'లో ప్రధానమంత్రి ఇలా పోస్టు చేశారు:

"అందరికీ నవరాత్రి శుభాకాంక్షలుధైర్యంసంయమనందృఢ సంకల్పంతో నిండిన ఈ పవిత్ర పండగప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన ఉత్తేజాన్నీవిశ్వాసాన్నీ తీసుకురావాలిజై మాతా ది!”

आप सभी को नवरात्रि की अनंत शुभकामनाएं। साहस, संयम और संकल्प के भक्ति-भाव से भरा यह पावन पर्व हर किसी के जीवन में नई शक्ति और नया विश्वास लेकर आए। जय माता दी!"

 

 

"નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ! 

શક્તિ, ભક્તિ અને આનંદનું આ પાવન પર્વ આપ સૌના જીવનમાં નવો ઉમંગ, ઉત્સાહ અને સુખ સમૃદ્ધિ લાવે એવી મા અંબા પાસે પ્રાર્થના….."

 

 

इस बार नवरात्रि का यह शुभ अवसर बहुत विशेष है। GST बचत उत्सव के साथ-साथ स्वदेशी के मंत्र को इस दौरान एक नई ऊर्जा मिलने वाली है। आइए, विकसित और आत्मनिर्भर भारत के संकल्प की सिद्धि के लिए सामूहिक प्रयासों में जुट जाएं।"

 

 

***

MJPS/VJ


(Release ID: 2169479)