ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఫిడే మహిళా గ్రాండ్ స్విస్ - 2025 విజేతగా వైశాలి రమేశ్‌బాబు.. అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి

Posted On: 16 SEP 2025 8:47AM by PIB Hyderabad

ఫిడే మహిళా గ్రాండ్ స్విస్ - 2025లో వైశాలి రమేశ్‌బాబు విజేతగా నిలిచిన సందర్భంగా ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆమెకు అభినందనలను తెలియజేశారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
‘‘
గొప్ప విజయమిదివైశాలి రమేశ్‌బాబుకు అభినందనలుఆమెకున్న అభినివేశంఅంకిత భావం ఇతరులకు మార్గదర్శకమవుతాయిరాబోయే కాలంలో కూడా ఆమె రాణించాలని నేను ఆకాంక్షిస్తున్నాను.’’
@chessvaishali‌


(Release ID: 2167360) Visitor Counter : 2