ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికైన శ్రీ సీపీ రాధాకృష్ణన్‌తో ప్రధానమంత్రి భేటీ

Posted On: 09 SEP 2025 11:02PM by PIB Hyderabad

ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికైన శ్రీ సీపీ రాధాకృష్ణన్‌‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కలుసుకొన్నారుఉపరాష్ట్రపతి ఎన్నికలో గెలిచినందుకు ప్రధానమంత్రి అభినందనలు తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘‘ఎక్స్‌’’లో శ్రీ మోదీ ఇలా రాశారు:
‘‘
శ్రీ సీపీ రాధాకృష్ణన్‌ గారిని కలిసిఉపరాష్ట్రపతి ఎన్నికలో గెలిచినందుకు ఆయనకు అభినందనలు తెలియజేశాను.
@CPRGuv”

 

 


(Release ID: 2165194) Visitor Counter : 2