ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మిలాద్-ఉన్-నబీ సందర్భంగా అందరికీ ప్రధానమంత్రి శుభాకాంక్షలు

प्रविष्टि तिथि: 05 SEP 2025 8:31AM by PIB Hyderabad

మిలాద్-ఉన్-నబీ సందర్భంగా అందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈ పవిత్రమైన రోజు మన సమాజంలో శాంతిశ్రేయస్సును తీసుకురావాలని ఆశిస్తున్నానుదయసేవా భావంన్యాయం వంటి విలువలు మనకు ఎల్లప్పుడూ మార్గదర్శకంగా నిలవాలి’ అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

ప్రధానమంత్రి ఎక్స్‌లో పోస్టు చేసిన సందేశం..

‘‘మిలాద్-ఉన్-నబీ సందర్భంగా శుభాకాంక్షలు.

ఈ పవిత్ర దినం మన సమాజంలో శాంతి, శ్రేయస్సును తీసుకురావాలని కోరుకుంటున్నానుకరుణసేవన్యాయం వంటి విలువలు ఎల్లప్పుడూ మనల్ని నడిపిస్తాయి.

ఈద్ ముబారక్’’


(रिलीज़ आईडी: 2164289) आगंतुक पटल : 33
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam