ప్రధాన మంత్రి కార్యాలయం
జర్మనీ ఛాన్సలర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఫ్రెడ్రిక్ మెర్జ్‌కు ప్రధాని శుభాకాంక్షలు
प्रविष्टि तिथि:
06 MAY 2025 9:53PM by PIB Hyderabad
జర్మనీ ఫెడరల్ ఛాన్సలర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఫ్రెడ్రిక్ మెర్జ్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
ఎక్స్ లో ప్రధానమంత్రి చేసిన పోస్టు:
‘‘జర్మనీ ఫెడరల్ ఛాన్సలర్‌గా బాధ్యతలు స్వీకరించిన @_FriedrichMerz కు హృదయపూర్వక అభినందనలు. భారత్ – జర్మనీ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కలసి పనిచేయడానికి నేను ఎదురుచూస్తున్నాను’’
(रिलीज़ आईडी: 2158696)
आगंतुक पटल : 3
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam