ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నవ్రోజ్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 16 AUG 2025 1:03PM by PIB Hyderabad

పార్శీ నూతన సంవత్సరమైన నవ్రోజ్ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పోస్ట్ చేశారు:

"పార్శీ నూతన సంవత్సరం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. మన దేశానికి పార్శీలు చేసిన కృషి పట్ల మనం అందరం గర్విస్తున్నాం. ఈ సంవత్సరం అందరికీ ఆనందం, శ్రేయస్సు, మంచి ఆరోగ్యాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను. నవ్రోజ్ ముబారక్! "

****

MJPS/SR


(రిలీజ్ ఐడి: 2157252) సందర్శకుల సూచీ సంఖ్య : : 60