ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నికర సున్నా కర్బన ఉద్గారాల లక్ష్యం దిశగా జరిగిన సుస్థిర పురోగతిని ప్రశంసించిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 03 AUG 2025 4:01PM by PIB Hyderabad

నికర సున్నా కర్బన ఉద్గారాలను సాధించాలన్న భారత్‌ దార్శనికత దిశగా జరిగిన సుస్థిర పురోగతిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

కాండ్లాలోని దీన్‌దయాళ్ పోర్ట్ అథారిటీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఉంచిన పోస్టుకు స్పందిస్తూ ఇలా పేర్కొన్నారు:

"సుస్థిరతను ప్రోత్సహిస్తూ నికర సున్నా ఉద్గారాల లక్ష్యానికి శక్తినిచ్చే ఈ పురోగతి ప్రశంసనీయం"

 

 

***

MJPS/SR


(रिलीज़ आईडी: 2152027) आगंतुक पटल : 12
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam