ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రితో హర్యానా గవర్నర్ భేటీ

Posted On: 30 JUL 2025 6:04PM by PIB Hyderabad

హర్యానా గవర్నర్ ప్రొఫెసర్ అశిమ్ కుమార్ ఘోష్ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది:

“హర్యానా గవర్నర్ ప్రొఫెసర్  అశిమ్  కుమార్ ఘోష్ ప్రధానమంత్రి @narendramodiతో భేటీ అయ్యారు.”


(Release ID: 2150491)