ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కచ్ అందాలను ప్రచారం చేస్తూ, మోటార్‌సైక్లిస్టులు అక్కడికి వెళ్ళేలా ప్రోత్సహిస్తున్న


ప్రయత్నాలను ప్రశంసించిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 20 JUL 2025 8:59AM by PIB Hyderabad

టీవీఎస్ మోటార్ కంపెనీకి చెందిన శ్రీ వేణు శ్రీనివాసన్, శ్రీ సుదర్శన్ వేణు నిన్న న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు. కచ్ అందాలను ప్రచారం చేస్తూ.. మోటార్‌సైక్లిస్టులు అక్కడికి వెళ్ళేలా ప్రోత్సహిస్తున్న వారి కృషిని ఈ సందర్భంగా శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

టీవీఎస్ మోటార్ కంపెనీ ‘ఎక్స్’ వేదికగా చేసిన పోస్టుకు ప్రతిస్పందిస్తూ, ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

శ్రీ వేణు శ్రీనివాసన్ గారిని, శ్రీ సుదర్శన్ వేణు గారిని కలవడం ఆనందంగా ఉంది. కచ్ అందాలను ప్రచారం చేస్తూ, మోటార్‌సైక్లిస్టులు అక్కడికి వెళ్ళేలా ప్రోత్సహిస్తున్న వారి కృషిని నేను అభినందిస్తున్నాను.

****


 MJPS/SR/SKS


(रिलीज़ आईडी: 2146203) आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam