ప్రధాన మంత్రి కార్యాలయం
ఈద్-ఉల్-అజ్హా సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు
నాడు పోస్టు చేయడమైనది:
07 JUN 2025 9:09AM by PIB Hyderabad
ఈద్-ఉల్-అజ్హా సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈద్ ఉల్-అజ్హా సందర్భంగా శుభాకాంక్షలు. ఈ పర్వదినం మన సమాజంలో శాంతి సామరస్యాలను మరింత పెంపొందించాలని ఆకాంక్షిస్తున్నాను. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం, సౌభాగ్యం కలగాలని కోరుకుంటున్నాను” అని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదిక ‘ ఎక్స్‘ లో పోస్ట్ చేశారు.
(రిలీజ్ ఐడి: 2134747)
సందర్శకుల సూచీ సంఖ్య : : 18
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam