ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పాట్నా విమానాశ్రయంలో నిర్మించిన కొత్త టర్మినల్ భవనం బీహార్ ప్రగతిలో గొప్ప అధ్యాయం: ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 29 MAY 2025 8:00PM by PIB Hyderabad

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ, ఆ సందేశంలో :
‘‘పాట్నా విమానాశ్రయానికి ఒక ఆధునిక టర్మినల్ భవనం సమకూరింది. ఇది బీహార్ ప్రగతిలో ఒక గొప్ప అధ్యాయం.
నూతన టర్మినల్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలు ఇవిగో.’’ అని పేర్కొన్నారు.

 

 

***

MJPS/VJ


(रिलीज़ आईडी: 2132679) आगंतुक पटल : 19
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam