రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ పురస్కారాలు-2025 అందించిన రాష్ట్రపతి

నాడు పోస్టు చేయడమైనది: 30 MAY 2025 12:24PM by PIB Hyderabad

రాష్ట్రపతి భవన్లో ఈ రోజు (మే 30) జరిగిన కార్యక్రమంలో 2025 సంవత్సరానికి గాను పలువురు నర్సులకు భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులను అందించారు.

నర్సుల విశిష్ట సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డును ఏర్పాటు చేసింది. 

 

***


(రిలీజ్ ఐడి: 2132673) సందర్శకుల సూచీ సంఖ్య : : 34
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Tamil , Malayalam , English , Urdu , हिन्दी , Nepali , Marathi , Bengali , Punjabi , Gujarati , Kannada