ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధాని అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొన్న రక్షణ మంత్రి,
జాతీయ భద్రత సలహాదారు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, సాయుధ దళాల ప్రధానాధికారులు, సీనియర్ అధికారులు
प्रविष्टि तिथि:
09 MAY 2025 10:19PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రత సలహాదారు శ్రీ అజీత్ డోభాల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్, సాయుధ దళాల ప్రధానాధికారులు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఒక సందేశాన్ని పొందుపరుస్తూ, ఆ సందేశంలో ఇలా తెలిపింది:
‘‘ప్రధానమంత్రి @narendramodi నేతృత్వంలో నిర్వహించిన సమావేశంలో రక్షణ మంత్రి @rajnathsingh, ఎన్ఎస్ఏ అజిత్ డోభాల్, సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్, సాయుధ దళాల ప్రధానాధికారులు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.’’
(रिलीज़ आईडी: 2128943)
आगंतुक पटल : 17
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
English
,
Khasi
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada