ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

బుద్ధ పూర్ణిమ సందర్భంగా ప్రజలందరికీ ప్రధానమంత్రి శుభాకాంక్షలు

प्रविष्टि तिथि: 12 MAY 2025 8:47AM by PIB Hyderabad

పవిత్రమైన బుద్ధ పూర్ణిమ పర్వదిన సందర్భంగా దేశ ప్రజలందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు:

"బుద్ధ పూర్ణిమ సందర్భంగా దేశవాసులందరికీ శుభాకాంక్షలు. సత్యం, సమానత్వం, సామరస్యం అనే సూత్రాలను బోధించే బుద్ధుని సందేశాలు మానవాళికి మార్గదర్శకంగా నిలిచాయి. త్యాగం, తపస్సుకు అంకితమైన ఆయన జీవితం ప్రపంచాన్ని కరుణ.. శాంతి మార్గంలో నడిచేందుకు సదా ప్రేరేపిస్తూనే ఉంటుంది."

 

***


(रिलीज़ आईडी: 2128301) आगंतुक पटल : 18
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Tamil , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Kannada , Malayalam