ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మహారాణా ప్రతాప్ జయంతి... ప్రధానమంత్రి నివాళులు

प्रविष्टि तिथि: 09 MAY 2025 2:25PM by PIB Hyderabad

పరాక్రమశాలియోధుడు మహారాణా ప్రతాప్ జయంతి ఈ రోజుఈ సందర్భంగా ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయనకు ఘన నివాళులు అర్పించారు.

 
ఎక్స్‌లో శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
‘‘
దేశ అమర సేనాని మహారాణా ప్రతాప్‌నకు ఆయన జయంతి సందర్భంగా కోటానుకోట్ల వందనాలుమాతృభూమి గౌరవాన్ని సంరక్షించడానికి ఆయన ప్రదర్శించిన ధైర్య సాహసాలుశౌర్యం ఈనాటికీ మన వీరులకువీరాంగనలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయిభరత మాతకు అంకితమైన ఆయన పరాక్రమ భరిత జీవనం దేశ ప్రజలకు సదా ప్రేరణను ఇస్తూ ఉంటుంది’’ అని పేర్కొన్నారు.‌   ‌

(रिलीज़ आईडी: 2127878) आगंतुक पटल : 17
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada