ప్రధాన మంత్రి కార్యాలయం
మహారాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు
Posted On:
01 MAY 2025 9:30AM by PIB Hyderabad
ఈ రోజు మహారాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రధాని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో చేసిన పోస్టు:
‘‘దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న మహారాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు. మహారాష్ట్ర గురించి ఆలోచించినప్పుడు ఇక్కడి ఘనమైన చరిత్ర, ప్రజల ధైర్యం గుర్తుకు వస్తుంది. అభివృద్ధికి బలమైన ఆధారంగా ఉంటూనే.. తన మూలాలకు ఈ రాష్ట్రం అనుసంధానమై ఉంది. ఈ రాష్ట్ర ప్రగతికి నా శుభాకాంక్షలు’’
(Release ID: 2125672)
Visitor Counter : 14
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam