రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

పవిత్ర పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలకు హాజరైన రాష్ట్రపతి

నాడు పోస్టు చేయడమైనది: 26 APR 2025 7:15PM by PIB Hyderabad

భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఈరోజు వాటికన్ నగరంలోని సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో జరిగిన పవిత్ర పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలకు హాజరయ్యారుభారత అధికారిక ప్రతినిధి బృందంలో భాగంగా పార్లమెంటరీ వ్యవహారాలుమైనారిటీ వ్యవహారాల మంత్రి శ్రీ కిరణ్ రిజిజుమైనారిటీ వ్యవహారాల సహాయ మంత్రి శ్రీ జార్జ్ కురియన్గోవా శాసనసభ డిప్యూటీ స్పీకర్ శ్రీ జాషువా డి సూజా కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

 

***


(రిలీజ్ ఐడి: 2124778) సందర్శకుల సూచీ సంఖ్య : : 31
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Punjabi , Gujarati , Tamil , Malayalam