ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రితో మహారాష్ట్ర గవర్నర్ భేటీ

Posted On: 15 APR 2025 1:55PM by PIB Hyderabad

మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సీపీ రాధాకృష్ణన్ ఈరోజు ప్రధానమంత్రితో న్యూఢిల్లీలో భేటీ అయ్యారు.

ఎక్స్ సామాజిక వేదికపై పోస్ట్ చేసిన ప్రధానమంత్రి కార్యాలయం..  

“మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సీపీ రాధాకృష్ణన్@CPRGuv, ప్రధానమంత్రి @narendramodi తో భేటీ అయ్యారు”, అని పేర్కొంది.


(Release ID: 2121996) Visitor Counter : 5