ప్రధాన మంత్రి కార్యాలయం
‘రైసినా డైలాగ్ 2025’ కు హాజరైన ప్రధానమంత్రి
Posted On:
17 MAR 2025 10:29PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూ ఢిల్లీలో ఈరోజు ‘రైసినా డైలాగ్ 2025’ కార్యక్రమానికి హాజరయ్యారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -
‘‘నేను రైసినా డైలాగ్ (@raisinadialogue) కు హాజరయ్యాను. నా మిత్రుడు, ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ (@chrisluxonmp) లోతైన అవగాహనతో వ్యక్తంచేసిన అభిప్రాయాలను తెలుసుకున్నాను.
@chrisluxonmp” అని పేర్కొన్నారు.
(Release ID: 2112216)
Visitor Counter : 14
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam