ప్రధాన మంత్రి కార్యాలయం
ఆస్ట్రియా ఫెడరల్ ఛాన్సలర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన క్రిస్టియన్ స్టాకర్‌కు ప్రధాని శుభాకాంక్షలు
Posted On:
04 MAR 2025 11:47AM by PIB Hyderabad
ఆస్ట్రియా ఫెడరల్ ఛాన్సలర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ క్రిస్టియన్ స్టాకర్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. రానున్న కాలంలో భారత్ - ఆస్ట్రియా భాగస్వామ్యం స్థిరంగా పురోగతి సాధిస్తుందని అన్నారు.
‘‘ఆస్ట్రియా ఫెడరల్ ఛాన్సలర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన క్రిస్టియన్ స్టాకర్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు. భారత్-ఆస్ట్రియా మధ్య భాగస్వామ్యం రానున్న సంవత్సరాల్లో స్థిరమైన పురోగతి సాధిస్తుంది. పరస్పరం ప్రయోజనకరమైన ఈ సహకారాన్ని నూతన శిఖరాలకు చేర్చేందుకు మీతో కలసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నాను. @_Cstocker’’ అని శ్రీ మోదీ ఎక్స్‌లో తెలిపారు.
(Release ID: 2108105)
Visitor Counter : 10
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam