ప్రధాన మంత్రి కార్యాలయం
ఢిల్లీలో భూప్రకంపనల నేపథ్యంలో ప్రశాంతంగా ఉంటూ, జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు ప్రధాని సూచన
प्रविष्टि तिथि:
17 FEB 2025 8:08AM by PIB Hyderabad
ఢిల్లీలో సంభవించిన భూప్రకంపనల నేపథ్యంలో ప్రజలంతా ప్రశాంతంగా ఉండాలని, జాగ్రత్తలు పాటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. పరిస్థితిని అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారని శ్రీ మోదీ అన్నారు.
‘ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. మళ్లీ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలందరూ జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను. అధికారులు పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నారు’’ అని ప్రధానమంత్రి ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
***
MJPS/ST
(रिलीज़ आईडी: 2103992)
आगंतुक पटल : 73
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Bengali
,
Odia
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam