ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట.. ప్రాణనష్టం జరిగినందుకు ప్రధానమంత్రి సంతాపం

Posted On: 16 FEB 2025 7:18AM by PIB Hyderabad

న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట ఘటనలో ప్రాణనష్టం జరిగినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ అందులో -


‘‘న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట జరగడం బాధాకరం. ఈ విషాద ఘటనలో తమ ప్రియతముల్ని కోల్పోయిన వారికి నేను నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని  ఆకాంక్షిస్తున్నాను.  తొక్కిసలాటకు గురి అయిన వారందరికీ అవసరమైన సహాయ సహకారాలను అధికార యంత్రాంగం అందిస్తోంది’’ అని పేర్కొన్నారు.

 

 

***

MJPS/ST


(Release ID: 2103903) Visitor Counter : 28