ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భారత ఆర్థిక వ్యవస్థను, మా ప్రభుత్వ సంస్కరణల గురించి ఆర్థికమంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో చాలా స్పష్టంగా వివరించారు: ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 15 FEB 2025 3:59PM by PIB Hyderabad

భారత ఆర్థిక వ్యవస్థనుమా ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలను గురించి ఆర్థికమంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో చాలా స్పష్టంగా వివరించారని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంశించారు.

ఈ మేరకు ఎక్స్‌ వేదికగా ప్రధానమంత్రి ఒక పోస్ట్ చేశారు:

పార్లమెంటులో ప్రసంగిస్తూ ఆర్థికమంత్రి @nsitharaman గారు భారత ఆర్థిక వ్యవస్థనుమా ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలను గురించి చాలా స్పష్టంగా వివరించారు.

ఆమె ప్రసంగం లింక్స్ కింద ఉన్నాయి...”

https://www.youtube.com/watch?v=hf-qw-g2OwY

https://www.youtube.com/watch?v=9PIJR-GEMRM


(रिलीज़ आईडी: 2103895) आगंतुक पटल : 112
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam