ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

వసంత పంచమి- సరస్వతి పూజ.. అందరికీ శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

Posted On: 02 FEB 2025 10:26AM by PIB Hyderabad

ఈ రోజు ‘వసంత పంచమి’... సరస్వతి దేవీమాతను ఆరాధించే రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఆయన ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -

‘‘వసంత పంచమి, సరస్వతి పూజ.. ఈ శుభ సందర్భాల వేళ, దేశ ప్రజలందరికీ అనేకానేక శుభకామనలు’’ అని  పేర్కొన్నారు.


(Release ID: 2098998) Visitor Counter : 9