ప్రధాన మంత్రి కార్యాలయం
బీటింగ్ రిట్రీట్ కార్యక్రమానికి హాజరైన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
29 JAN 2025 10:19PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు బీటింగ్ రిట్రీట్ (ముగింపు వేడుక) కార్యక్రమానికి హాజరయ్యారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ, ఇలా పేర్కొన్నారు:
‘‘ఘనంగా నిర్వహించిన బీటింగ్ రిట్రీట్ కార్యక్రమానికి హాజరయ్యాను. మన సేనల సంప్రదాయం, వారి ఉత్సాహాన్ని కళ్లెదుట నిలిపిన అద్భుత ప్రదర్శన అది. ఇవిగో కొన్ని దృశ్యాలు’’.
‘‘ఈ రోజు సాయంత్రం నిర్వహించిన బీటింగ్ రిట్రీట్ కార్యక్రమానికి సంబంధించిన మరికొన్ని దృశ్యాలను కూడా పంచుకొంటున్నాను’’.
***
MJPS/ST
(रिलीज़ आईडी: 2097548)
आगंतुक पटल : 57
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam