ప్రధాన మంత్రి కార్యాలయం
పిక్సెల్ స్పేస్ తో భారత తొలి ప్రైవేటు ఉపగ్రహ వ్యవస్థ దేశ యువత అసాధారణ ప్రతిభకు నిదర్శనం: ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
17 JAN 2025 7:29PM by PIB Hyderabad
పిక్సెల్ స్పేస్ ద్వారా భారత తొలి ప్రైవేటు ఉపగ్రహ వ్యవస్థ దేశ యువత అసాధారణ ప్రజ్ఞా పాటవాలకు నిదర్శనమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. అంతరిక్ష పరిశ్రమలో మన ప్రైవేటు రంగ సామర్థ్యంలో అభివృద్ధిని ఇది చాటుతోందని శ్రీ మోదీ పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
‘‘@PixxelSpace ద్వారా భారత తొలి ఉపగ్రహ వ్యవస్థ దేశ యువత అసాధారణ ప్రతిభకు నిదర్శనం. అంతరిక్ష పరిశ్రమలో మన ప్రైవేటు రంగ సామర్థ్యంలో వృద్ధిని ఇది చాటుతోంది’’.
***
MJPS/VJ
(रिलीज़ आईडी: 2094108)
आगंतुक पटल : 107
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
English
,
Gujarati
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Tamil
,
Kannada
,
Malayalam