ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఎగ్జామ్ వారియర్స్ కళా ఉత్సవానికి ప్రధాని ప్రశంసలు

प्रविष्टि तिथि: 07 JAN 2025 7:33PM by PIB Hyderabad

కళ ద్వారా పరీక్షల ఒత్తిడిని ఎదుర్కొనేలా నిర్వహించిన ఎగ్జామ్ వారియర్స్ కళా ఉత్సవాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

న్యూఢిల్లీలోని శాంతిపథ్‌లో జనవరి 4న ఈ ఎగ్జామ్ వారియర్స్ కళా ఉత్సవాన్ని నిర్వహించారుతమ సృజనాత్మకతను ప్రదర్శించేందుకు 30 పాఠశాలలకు చెందిన నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు దాదాపు 4,000 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

పైన పేర్కొన్న కళా ఉత్సవానికి సంబంధించి ఎగ్జామ్ వారియర్స్ ఎక్స్‌‌లో చేసిన పోస్టుకు ప్రధాని స్పందించారు:

‘‘సృజనాత్మక విజయం ద్వారా పరీక్షల ఒత్తిడిని అధిగమించడం

ఎంతో మంది బాలలు సమష్టిగా ఒత్తిడి లేని పరీక్షలకు సంబంధించి శక్తిమంతమైన సందేశాన్ని అందించేందుకు కళాశక్తిని ఉపయోగించడం ఆనందంగా ఉంది’’.

 

 

***

MJPS/ST


(रिलीज़ आईडी: 2091052) आगंतुक पटल : 65
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam