ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

న్యూ ఆర్లీన్స్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం: ప్రధానమంత్రి

Posted On: 02 JAN 2025 6:25PM by PIB Hyderabad

న్యూ ఆర్లీన్స్ లో జరిగిన తీవ్రవాది దాడిని ఒక పిరికిపంద చర్యగా అభివర్ణిస్తూ… ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ దాడిని ఖండించారు.

 

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఒక సందేశాన్ని ప్రధాని పొందుపరుస్తూ ఇలా పేర్కొన్నారు:

‘‘న్యూఆర్లీన్స్ ఉగ్రదాడిని మేం తీవ్రంగా ఖండిస్తున్నాంబాధిత కుటుంబాలకు మా సానుభూతిని వ్యక్తం చేస్తున్నాంఈ విషాదం నుంచి వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం’’.


(Release ID: 2089917) Visitor Counter : 13